కరోనా కట్టడికి కేజ్రీవాల్ 5 టీ ప్లాన్
న్యూఢిల్లీ : వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదు సూత్రాల ప్రణాళిక (5టీ ప్లాన్)ను ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి 5టీ ప్లాన్ గురించి వివర…